Fri Dec 27 2024 21:21:57 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హాలియాలో కేసీఆర్ సభ.. తొలగిన అడ్డంకి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. హాలియాలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. దీనిపై న్యాయస్థానాలను కూడా [more]
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. హాలియాలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. దీనిపై న్యాయస్థానాలను కూడా [more]
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. హాలియాలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. దీనిపై న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. రైతులు వేసిన హౌస్ మోషన్ పిటీషన్ ను కూడా హైకోర్టు తిరస్కరించింది. దీంతో సాగర్ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. సాగర్ ఉప ఎన్నిక ఈ నెల 17వ తేదీన జరగనుంది. ఇప్పటికే ఒకసారి హాలియాలో జరిగిన సభలో కేసీఆర్ పాల్గొని నల్లగొండ జిల్లాకు వరాలు ప్రకటించారు. రేపు వరాలు ఏమీ ప్రకటించకపోయినా, హామీలు భారీగానే ఇస్తారంటున్నారు.
Next Story