తెలంగాణ ఇప్పుడు అన్నపూర్ణ
రైతు కష్టానికి గిట్టుబాటు ధర దక్కాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను కోరారు. సాగు సానుకూల విధానాలతో తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. ఆరున్నరేళ్లలో తెలంగాణ [more]
రైతు కష్టానికి గిట్టుబాటు ధర దక్కాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను కోరారు. సాగు సానుకూల విధానాలతో తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. ఆరున్నరేళ్లలో తెలంగాణ [more]
రైతు కష్టానికి గిట్టుబాటు ధర దక్కాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను కోరారు. సాగు సానుకూల విధానాలతో తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. ఆరున్నరేళ్లలో తెలంగాణ అన్నపూర్ణగా మారిందనడానికి గత ఏడాది ఎఫ్ సీ ఐ ధాన్యం సేకరణనే నిదర్శనమని కేసీఆర్ చెప్పారు. దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 55 శాతం కేవలం తెలంగాణ నుండే వరి సేకరించారని కేసీఆర్ చెప్పారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల మీద అవగాహనతో ముందుకు సాగాలని వివిధ సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనల మేరకు తెలంగాణలో 4 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ ఇంటలిజెన్స్ రీసెర్చ్ , అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం రూ.15 కోట్లు ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించింది. మార్కెటింగ్ శాఖకు ముందస్తుగా రూ.6.5 కోట్లు విడుదల చేసింది.