Thu Dec 26 2024 15:49:09 GMT+0000 (Coordinated Universal Time)
పరిశీలకులను నియమించిన కేసీఆర్
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎంపికకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పరిశీలకులను నియమించారు. వరంగల్ కార్పొరేషన్ కు మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, గంగుల [more]
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎంపికకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పరిశీలకులను నియమించారు. వరంగల్ కార్పొరేషన్ కు మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, గంగుల [more]
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎంపికకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పరిశీలకులను నియమించారు. వరంగల్ కార్పొరేషన్ కు మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, గంగుల కమాలకర్, ఖమ్మంకు వేముల ప్రశాంత్ రెడ్డి, కొత్తూరు మున్సిపాలిటీకి తలసాని శ్రీనివాసయాదవ్, నకిరేకల్ మున్సిపాలిటీకి తక్కెళ్ల రవీందర్ రావు, సిద్దిపేట మున్సిపాలిటీకి రవీందర్ సింగ్, వంటేరు ప్రతాప్ రెడ్డిలను పరిశీలకులుగా నియమించారు. అచ్చంపేట మున్సిపాలిటీకి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జడ్చర్లకు మారెడ్డి శ్రీనివాసరెడ్డిలను నియమించారు. రేపు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది.
Next Story