Thu Dec 26 2024 02:14:30 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వరంగల్ జిల్లాకు కేసీఆర్
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ లో ఏర్పాటు చేయనున్న అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరంవరంగల్ అర్బన్ [more]
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ లో ఏర్పాటు చేయనున్న అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరంవరంగల్ అర్బన్ [more]
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ లో ఏర్పాటు చేయనున్న అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరంవరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్, ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన భవనాలను ప్రారంభించనున్నారు. వరంగల్ జల్లా పర్యటన తర్వాత యాదాద్రి కి చేరుకుంటారు. యాదాద్రి నూతన ఆలయ నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు.
Next Story