Thu Dec 26 2024 02:15:56 GMT+0000 (Coordinated Universal Time)
వాళ్లకు తొలిసారి అపాయింట్ మెంట్ ఇచ్చిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాంగ్రెస్ నేతలు కలిశారు. లాకప్ డెత్ కు గురైన మరయమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరారు. మరియమ్మ లాకప్ డెత్ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాంగ్రెస్ నేతలు కలిశారు. లాకప్ డెత్ కు గురైన మరయమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరారు. మరియమ్మ లాకప్ డెత్ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాంగ్రెస్ నేతలు కలిశారు. లాకప్ డెత్ కు గురైన మరయమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరారు. మరియమ్మ లాకప్ డెత్ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గవర్నర్ ను కలసిన అనంతరం మల్లు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరారు. ఇరవై నిమిషాల్లోనే కేసీఆర్ కాంగ్రెస్ నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఏడేళ్లలో తొలిసారి కేసీఆర్ కాంగ్రెస్ నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వడం విశేషం. మరియమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని కేసీఆర్ తమకు హామీ ఇచ్చినట్లు మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.
Next Story