Tue Dec 24 2024 00:59:11 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 16 నుంచి దళిత బంధు
దళిత బంధు పథకాన్ని ఈ నెల 16వ తేదీ నుంచి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి వర్గ సమావేశంలో [more]
దళిత బంధు పథకాన్ని ఈ నెల 16వ తేదీ నుంచి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి వర్గ సమావేశంలో [more]
దళిత బంధు పథకాన్ని ఈ నెల 16వ తేదీ నుంచి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి వర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. హుజూరాబాద్ ను ఈ పథకం అమలు కోసం పైలట్ ప్రాజెక్టు కింద కేసీఆర్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు దళిత బంధు పథకాన్ని చట్ట బద్ధత కల్పిస్తూ ప్రత్యేక చట్టం తీసుకు రావాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ పథకం కింద దళితులకు పది లక్షల రూపాయల సాయాన్ని అందజేయనుంది.
Next Story