Mon Dec 23 2024 18:30:20 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేసీఆర్ కీలక సమావేశం
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో కేసీఆర్ పాల్గొననున్నారు. ప్రధానంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతంపై [more]
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో కేసీఆర్ పాల్గొననున్నారు. ప్రధానంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతంపై [more]
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో కేసీఆర్ పాల్గొననున్నారు. ప్రధానంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. దీంతో పాటు ప్రజల్లో దళిత బంధు పథకం పట్ల అవగాహన కల్పించేందుకు స్థానిక నేతలను వినియోగించనున్నారు. దీంతో పాటు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ అనుసరించాల్సిన వ్యూహాన్ని కేసీఆర్ నిర్ణయిస్తారు.
Next Story