Mon Dec 23 2024 14:30:20 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర మంత్రిని కలిసిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రాష్ట్రంలో రహదారులపై కేసీఆర్ చర్చించారు. కల్వకుర్తి నుంచి నంద్యాల [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రాష్ట్రంలో రహదారులపై కేసీఆర్ చర్చించారు. కల్వకుర్తి నుంచి నంద్యాల [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రాష్ట్రంలో రహదారులపై కేసీఆర్ చర్చించారు. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు జాతీయ రహదారి నిర్మాణానికి నోటిఫికేషన్ ఇచ్చినందుకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో తెలంగాణ, ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
Next Story