Sun Dec 22 2024 04:09:03 GMT+0000 (Coordinated Universal Time)
telangana cabinet : నేడు మంత్రి వర్గ సమావేశం
తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దళిత బంధు పథకంతో పాటు ఉద్యోగాల భర్తీ [more]
తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దళిత బంధు పథకంతో పాటు ఉద్యోగాల భర్తీ [more]
తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దళిత బంధు పథకంతో పాటు ఉద్యోగాల భర్తీ విషయంలో మంత్రి వర్గ సమావేశం ఒక నిర్ణయం తీసుకోనుంద.ి యాభై వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే విషయంపై మంత్రి వర్గ సమావేశం చర్చించనుంది. థర్డ్ కోవిడ్ అంశంపై కూడా మంత్రి వర్గం దృష్టి పెట్టనంుది.
Next Story