Mon Dec 23 2024 10:13:17 GMT+0000 (Coordinated Universal Time)
Kcr : నేడు ఢిల్లీకి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. అసెంబ్లీలో బీఏసీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 26న హోంశాఖ మంత్రి [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. అసెంబ్లీలో బీఏసీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 26న హోంశాఖ మంత్రి [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. అసెంబ్లీలో బీఏసీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 26న హోంశాఖ మంత్రి అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం జరగనుంది. ఆ సమావేశానికి కేసీఆర్ హాజరుకానున్నారు. అదే సమయంలో కొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. ముఖ్యంగా రేపు కేంద్ర జలశక్తి వనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కేసీఆర్ కలిసే అవకాశముంది.
Next Story