Fri Dec 27 2024 21:49:41 GMT+0000 (Coordinated Universal Time)
సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్
నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి పాల్గొననున్నారు. ఇప్పటికే హాలియా లో కేసీఆర్ పాల్గొన్నారు. ఎన్నికల తేదీ [more]
నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి పాల్గొననున్నారు. ఇప్పటికే హాలియా లో కేసీఆర్ పాల్గొన్నారు. ఎన్నికల తేదీ [more]
నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి పాల్గొననున్నారు. ఇప్పటికే హాలియా లో కేసీఆర్ పాల్గొన్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తున్న సమయంలో మరోసారి కేసీఆర్ పర్యటన ఏర్పాటు చేసేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో నాగార్జున సాగర్ పరిధిలో కేసీఆర్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోసారి బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు
Next Story