Mon Dec 23 2024 10:18:26 GMT+0000 (Coordinated Universal Time)
ktr : కేటీఆర్ పై వ్యాఖ్యలు చేయొద్దు…కోర్టు ఆదేశం
తెలంగాణ మంత్రి కేటీఆర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై పరువు నష్టం కేసులో సిటీ సివిల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది. ఈ కేసును [more]
తెలంగాణ మంత్రి కేటీఆర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై పరువు నష్టం కేసులో సిటీ సివిల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది. ఈ కేసును [more]
తెలంగాణ మంత్రి కేటీఆర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై పరువు నష్టం కేసులో సిటీ సివిల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది. ఈ కేసును అక్టోబరు 20 వతేదీకి వాయిదా వేసింది. డగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రేవంత్ రెడ్డికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరువు నష్టం కేసులో అఫడవిట్ దాఖలు చేయడానికి కోర్టు సమయం ఇచ్చింది. ఈ మేరకు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
Next Story