Mon Dec 23 2024 03:54:39 GMT+0000 (Coordinated Universal Time)
పాల్ కొత్త డిమాండ్.. సీఈఓను కలిసి వినతి
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కొత్త వాదన అందుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లతో పోలి ఉన్న పేర్లతో అభ్యర్థులను నిలబెట్టిన ఆయన ఇప్పుడు తన [more]
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కొత్త వాదన అందుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లతో పోలి ఉన్న పేర్లతో అభ్యర్థులను నిలబెట్టిన ఆయన ఇప్పుడు తన [more]
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కొత్త వాదన అందుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లతో పోలి ఉన్న పేర్లతో అభ్యర్థులను నిలబెట్టిన ఆయన ఇప్పుడు తన పార్టీ బీఫాంలను దొంగలించారని అంటున్నారు. ఈ నెల 25వ తేదీన విజయవాడలో తన పార్టీ బీఫాంలను తెలుగుదేశం, వైసీపీ నేతలు దొంగలించారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేదిని కలిశారు. ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు.
Next Story