Sun Apr 27 2025 11:50:04 GMT+0000 (Coordinated Universal Time)
ఏం ఉద్ధరిద్దామని బీజేపీ లో చేరావు?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై కడియం శ్రీహరి విమర్శలకు దిగారు. జేపీ నడ్డా సమక్షంలో ఎందుకు చేరలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వామపక్ష భావాలున్న ఈటల [more]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై కడియం శ్రీహరి విమర్శలకు దిగారు. జేపీ నడ్డా సమక్షంలో ఎందుకు చేరలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వామపక్ష భావాలున్న ఈటల [more]

మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై కడియం శ్రీహరి విమర్శలకు దిగారు. జేపీ నడ్డా సమక్షంలో ఎందుకు చేరలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వామపక్ష భావాలున్న ఈటల రాజేందర్ ఎందుకు బీజేపీలో చేరాలని చెప్పాలని కడియం శ్రీహరి కోరారు. చేరిన రోజే ఈటల రాజేందర్ కు బీజేపీలో అవమానం జరిగిందని కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. కమ్యునిస్టు భావాజాలం ఈటలలో ఎక్కడికి పోయిందని కడియం శ్రీహరి ప్రశ్నించారు.
Next Story