Mon Dec 23 2024 07:27:48 GMT+0000 (Coordinated Universal Time)
ప్రశ్నిస్తే జైలా? ఇదేమి రాజ్యం
ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతుందని మాజీ మంత్రి కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తే వెంటనే కేసులు నమోదవుతున్నాయన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని [more]
ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతుందని మాజీ మంత్రి కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తే వెంటనే కేసులు నమోదవుతున్నాయన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని [more]
ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతుందని మాజీ మంత్రి కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తే వెంటనే కేసులు నమోదవుతున్నాయన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని కళా వెంకట్రావుతెలపిారు. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా జగన్ భ్రష్టు పట్టించారని కళా వెంకట్రావు ఆరోపించారు. చంద్రబాబు ను విమానాశ్రయంలోనే అడ్డుకోవడం, టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం వంటిచర్యలను ఖండిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీడీపీని గెలిపించాలని కళా వెంకట్రావు కోరారు.
Next Story