Mon Dec 23 2024 15:09:05 GMT+0000 (Coordinated Universal Time)
కాల్వ నామినేషన్ లో తప్పులు..?
రాయదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మంత్రి కాల్వ శ్రీనివాసులు నామినేషన్ పై డైలమా నెలకొంది. ఆయన నామినేషన్ పత్రంలోని ఓ పేజీలో కొట్టివేతలు ఉండటంతో పాటు అసంపూర్తిగా [more]
రాయదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మంత్రి కాల్వ శ్రీనివాసులు నామినేషన్ పై డైలమా నెలకొంది. ఆయన నామినేషన్ పత్రంలోని ఓ పేజీలో కొట్టివేతలు ఉండటంతో పాటు అసంపూర్తిగా [more]
రాయదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మంత్రి కాల్వ శ్రీనివాసులు నామినేషన్ పై డైలమా నెలకొంది. ఆయన నామినేషన్ పత్రంలోని ఓ పేజీలో కొట్టివేతలు ఉండటంతో పాటు అసంపూర్తిగా ఉన్న ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాల్వ శ్రీనివాసులు నామినేషన్ ను తిరస్కరించాలని రాయదుర్గం వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి ఎన్నికల అధికారులను కోరారు. దీంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురవుతుందా లేదా అనేది మరికాసేపట్లో అధికారులు తేల్చనున్నారు. ఆయితే నామినేషన్ ఆమోదమయ్యేలా ఎన్నికల అధికారులపై కాల్వ శ్రీనివాసులు ఒత్తిడి చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Next Story