Mon Dec 23 2024 10:52:19 GMT+0000 (Coordinated Universal Time)
ఇంతటి దౌర్భాగ్య స్థితి ఎప్పుడూ లేదు
ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. జగన్ [more]
ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. జగన్ [more]
ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. జగన్ అసమర్థ పాలన వల్లనే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఆర్థిక పరిస్థితిపై వెంటనే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కాల్వ డిమాండ్ చేశారు. రెండు లక్షల నకిలీ ఓటర్ ఐడీలను వైసీపీ సృష్టించిందని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. వాటితో దొంగఓట్లను వేయిస్తున్నారన్నారు.
Next Story