Fri Jan 10 2025 09:14:34 GMT+0000 (Coordinated Universal Time)
నామినేషన్ వేసేందుకు కవిత?
నిజామాబాద్ స్థానికసంస్థల ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ఈరోజు మధ్యాహ్నం కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు చెందిన [more]
నిజామాబాద్ స్థానికసంస్థల ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ఈరోజు మధ్యాహ్నం కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు చెందిన [more]
నిజామాబాద్ స్థానికసంస్థల ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ఈరోజు మధ్యాహ్నం కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు చెందిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కవిత మర్యాదపూర్వకంగా కలిశారు. కవిత వెంట నిజామాబాద్ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ను కవిత కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Next Story