Mon Dec 23 2024 20:01:23 GMT+0000 (Coordinated Universal Time)
వాళ్లంతా ద్రోహులు కాక మరెవ్వరు?
పార్టీని వీడి వెళుతున్న వారంతా ద్రోహులేనని మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ స్పష్టం చేశారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీని వీడి వెళుతున్న [more]
పార్టీని వీడి వెళుతున్న వారంతా ద్రోహులేనని మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ స్పష్టం చేశారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీని వీడి వెళుతున్న [more]
పార్టీని వీడి వెళుతున్న వారంతా ద్రోహులేనని మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ స్పష్టం చేశారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీని వీడి వెళుతున్న నాయకులపై కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మక్కల్ నీది మయ్యమ్ ఉపాధ్యక్షుడు మహేంద్రన్ పార్టీకి ద్రోహం చేశారని, ఆయనను పార్టీ నుంచి బహిష్కరిద్దామనుకునే లోపు ఆయనే వెళ్లిపోయారని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. అతను ఒక ద్రోహి అని కమల్ హాసన్ అన్నారు.
Next Story