Mon Dec 23 2024 18:59:14 GMT+0000 (Coordinated Universal Time)
కమల్ నాధ్ సమావేశానికి హాజరై?
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాధ్ మీడియా సమావేశానికి హాజరైన ఒక జర్నలిస్ట్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్ [more]
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాధ్ మీడియా సమావేశానికి హాజరైన ఒక జర్నలిస్ట్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్ [more]
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాధ్ మీడియా సమావేశానికి హాజరైన ఒక జర్నలిస్ట్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్ లను అందరినీ క్వారంటైన్ కు వెళ్లాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. విశ్వాస పరీక్షకు ముందు రోజు కమల్ నాధ్ మీడియా సమావేశం పెట్టారు. ఈ సమావేశంలోనే తాను ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కమల్ నాధ్ కు కూడా వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
Next Story