Mon Dec 23 2024 11:22:19 GMT+0000 (Coordinated Universal Time)
మరో వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా-May 11
కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి కరోనా సోకింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో శ్రీదేవి హోం ఐసొలేషన్ [more]
కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి కరోనా సోకింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో శ్రీదేవి హోం ఐసొలేషన్ [more]
కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి కరోనా సోకింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో శ్రీదేవి హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందతున్నారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో తాను హోం ఐసొలేషన్ లోనే ఉన్నానని శ్రీదేవి తెలిపారు. తనను వారం రోజుల నుంచి కలసిన వారందరూ కరోనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కోరారు.
Next Story