Fri Dec 27 2024 04:46:28 GMT+0000 (Coordinated Universal Time)
కనికా కపూర్ డిశ్చార్జ్
బాలివుడ్ సింగర్ కనికా కపూర్ ను ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కరోనా వైరస్ సోకిన కనీకా కపూర్ గత కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐదు [more]
బాలివుడ్ సింగర్ కనికా కపూర్ ను ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కరోనా వైరస్ సోకిన కనీకా కపూర్ గత కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐదు [more]
బాలివుడ్ సింగర్ కనికా కపూర్ ను ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కరోనా వైరస్ సోకిన కనీకా కపూర్ గత కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐదు సార్లు పరీక్షలు నిర్వహించగా ఆమెకు పాజిటివ్ రావడంతో మరికొంతకాలం ట్రీట్ మెంట్ చేశారు. ఆరోసారి జరిపిన పరీక్షల్లో కనీకా కపూర్ కు కరోనా నెగిటివ్ రిజల్ట్ రావడంతో ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. విదేశాల్లో ఒక ఈవెంట్ లో పాల్గొనేందుకు వెళ్లి వచ్చిన కనీకా కపూర్ కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.
Next Story