పవన్ బాబుపై ప్రేమను దాచుకోలేకపోతున్నారు
చంద్రబాబు పట్ల పవన్ కల్యాణ్ ప్రేమను దాచుకోలేక పోతున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. కాపు సామాజిక వర్గానికి జగన్ మేలు చేస్తుంటే పవన్ కల్యాణ్ ఓర్చుకోలేక పోతున్నారన్నారు. [more]
చంద్రబాబు పట్ల పవన్ కల్యాణ్ ప్రేమను దాచుకోలేక పోతున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. కాపు సామాజిక వర్గానికి జగన్ మేలు చేస్తుంటే పవన్ కల్యాణ్ ఓర్చుకోలేక పోతున్నారన్నారు. [more]
చంద్రబాబు పట్ల పవన్ కల్యాణ్ ప్రేమను దాచుకోలేక పోతున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. కాపు సామాజిక వర్గానికి జగన్ మేలు చేస్తుంటే పవన్ కల్యాణ్ ఓర్చుకోలేక పోతున్నారన్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో ఎంత మంది మీద చంద్రబాబు కేసులు పెట్టినా ఆనాడు పవన్ కల్యాణ్ ఎందుకు పెదవి విప్పలేదని కన్నబాబు ప్రశ్నించారు. విపత్కర సమయంలోనూ పవన్ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. కాపు సామాజిక వర్గానికి జగన్ ప్రభుత్వం పూర్తిగా అండగా నిలిచిందన్నారు. కాపులకు మేలు చేస్తుంటే పవన్ కల్యాణ్ ఓర్వలేక పోతున్నారన్నారు. కాపులకు ఎవరు మేలు చేశారో పవన్ తెలుసుకోవాలన్నారు. ముద్రగడ మీద కేసులు పెట్టినప్పుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.