Tue Dec 24 2024 18:29:06 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : నా స్థలాన్నే కబ్జా చేయడానికి యత్నించారు
విశాఖలో ఉన్న తన స్థలాన్నే కబ్జా చేయడానికి ప్రయత్నించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. విశాఖలో ఉన్న తన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించడంతో [more]
విశాఖలో ఉన్న తన స్థలాన్నే కబ్జా చేయడానికి ప్రయత్నించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. విశాఖలో ఉన్న తన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించడంతో [more]
విశాఖలో ఉన్న తన స్థలాన్నే కబ్జా చేయడానికి ప్రయత్నించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. విశాఖలో ఉన్న తన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించడంతో తమ మనుషులు అడ్డుకున్నారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గన్ ను గురిపెట్టి మరీ కబ్జాలు చేస్తున్నారన్నారు. సామన్యులు తమ భూములను కాపాడుకోలేక భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. తమ పార్టీ కార్యాలయం పక్కనే ఉన్న స్థలాన్ని కూడా కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. విశాఖను రాజధానిని తరలిస్తున్నది ఇందుకేనా? అని కన్నా ప్రశ్నించారు.
Next Story