Tue Dec 24 2024 18:21:43 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు కన్నా అభినందనలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కన్నా లక్ష్మీనారాయణ జగన్ కు లేఖ రాశారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కన్నా లక్ష్మీనారాయణ జగన్ కు లేఖ రాశారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కన్నా లక్ష్మీనారాయణ జగన్ కు లేఖ రాశారు. కరోనా వ్యాప్తి ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నట్లు కన్నా తెలిపారు. పేదలు, రోజువారి కూలీలకసోం వెంటనే రేషన్ సరుకులను అందించాలని కన్నా లక్ష్మీనారాయణ తన లేఖలో జగన్ ను కోరారు. వారంతా దినసరి కూలీలు కావడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇక బార్ అండ్ రెస్టారెంట్లను, వైన్ షాపులను కూడా పూర్తిగా మూసివేయాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు.
Next Story