Mon Dec 23 2024 14:16:16 GMT+0000 (Coordinated Universal Time)
అచ్చెన్నాయుడు అరెస్ట్ ను స్వాగతిస్తున్నామన్నా కన్నా
అచ్చెన్నాయుడు అరెస్ట్ ను స్వాగతిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఎవరు తప్పు చేసినా అరెస్ట్ చేయాల్సిందేనని కోరారు. అలాగే విశాఖ భూ కుంభకోణంలోనూ [more]
అచ్చెన్నాయుడు అరెస్ట్ ను స్వాగతిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఎవరు తప్పు చేసినా అరెస్ట్ చేయాల్సిందేనని కోరారు. అలాగే విశాఖ భూ కుంభకోణంలోనూ [more]
అచ్చెన్నాయుడు అరెస్ట్ ను స్వాగతిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఎవరు తప్పు చేసినా అరెస్ట్ చేయాల్సిందేనని కోరారు. అలాగే విశాఖ భూ కుంభకోణంలోనూ గత ప్రభుత్వం ఎలాంటి వివరాలను బయటపెట్టలేదన్నారు. జగన్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది కాబట్టి విశాఖ భూ కుంభకోణం వివరాలను కూడా బయటపెట్టాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పోలవరంలో అవినీతిపై కూడా విచారణ చేసి నిజాలను నిగ్గుతేల్చాలని కోరారు.
Next Story