Sat Dec 28 2024 05:11:58 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు కన్నా లేఖ.. విజయసాయిరెడ్డిని…?
విజయసాయిరెడ్డిని బీజేపీ కాకుండా సొంత పార్టీపై దృష్టిపెట్టాలని సూచించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఈ మేరకు ఆయన జగన్ కు లేఖ రాశారు. [more]
విజయసాయిరెడ్డిని బీజేపీ కాకుండా సొంత పార్టీపై దృష్టిపెట్టాలని సూచించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఈ మేరకు ఆయన జగన్ కు లేఖ రాశారు. [more]
విజయసాయిరెడ్డిని బీజేపీ కాకుండా సొంత పార్టీపై దృష్టిపెట్టాలని సూచించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఈ మేరకు ఆయన జగన్ కు లేఖ రాశారు. బీజేపీ పై దృష్టి పెట్టడం మానేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని కన్నా జగన్ ను కోరారు. ఈ మేరకు విజయసాయిరెడ్డికి సూచించాలని కోరారు. బీజేపీపై నిత్యం కామెంట్స్ చేసినా దాని వల్ల పెద్దగా ఆయనకు ప్రయోజనం ఉండదని కూడా కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఇటీవల విజయసాయిరెడ్డి కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీలై ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ కు కన్నా లేఖ రాశారు.
Next Story