Mon Dec 23 2024 20:10:40 GMT+0000 (Coordinated Universal Time)
మా చేతుల్లో ఏమీ లేదు.. ఒప్పుకోవాల్సిందే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై హైకమాండ్ స్టాండ్ నే రాష్ట్ర పార్టీ అనుసరిస్తుందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. హైకమాండ్ కు వ్యతిరేకంగా [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై హైకమాండ్ స్టాండ్ నే రాష్ట్ర పార్టీ అనుసరిస్తుందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. హైకమాండ్ కు వ్యతిరేకంగా [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై హైకమాండ్ స్టాండ్ నే రాష్ట్ర పార్టీ అనుసరిస్తుందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. హైకమాండ్ కు వ్యతిరేకంగా రాష్ట్ర శాఖ వెళ్లదని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర పార్టీ అనుసరించాల్సిందేనన్నారు. జాతీయ పార్టీలో కేంద్ర పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర శాఖ అంగీకరించాల్సిందేనని కన్నా లక్ష్మీనారాయ తెలిపారు. అయితే కేంద్ర నాయకత్వాన్ని ప్రయివేటీకరణ కాకుండా ఆపేందుకు ప్రయత్నిస్తామని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.
Next Story