మాకూ ఒక ఛాన్స్ ఇవ్వరూ.. కన్నా అభ్యర్థన
బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు మున్సిపల్ ఎన్నికలలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ, జనసేనల అభ్యర్థులను గెలిపిస్తే అవినీతి లేకుండా పనులు [more]
బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు మున్సిపల్ ఎన్నికలలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ, జనసేనల అభ్యర్థులను గెలిపిస్తే అవినీతి లేకుండా పనులు [more]
బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు మున్సిపల్ ఎన్నికలలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ, జనసేనల అభ్యర్థులను గెలిపిస్తే అవినీతి లేకుండా పనులు జరిగేలా చేస్తామన్నారు. ఎమ్మెల్యేల కు లంచాలు ఇచ్చే సంస్కృతి లేకుండా చేస్తామని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. తమకు అధికారం ఇస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి గుంటూరును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తమకు అధికారం అప్పగిస్తే ఇంటి పన్నులు వసూలు చేయబోమని చెప్పారు. తమ పార్టీ అభ్యర్థులు గెలిచిన చోట ఎమ్మెల్యేల ట్యాక్స్ లేకుండా చేస్తామని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.