Tue Dec 24 2024 18:37:26 GMT+0000 (Coordinated Universal Time)
శాశ్వతంగా క్లోజ్ చేశాం
టీడీపీ, బీజేపీ పై పొత్తుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్బిట్టర్ లో స్పందించారు. బీజేపీ టీడీపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. [more]
టీడీపీ, బీజేపీ పై పొత్తుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్బిట్టర్ లో స్పందించారు. బీజేపీ టీడీపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. [more]
టీడీపీ, బీజేపీ పై పొత్తుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్బిట్టర్ లో స్పందించారు. బీజేపీ టీడీపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. చంద్రబాబు బీజేపీతో పొత్తుకోసం వెంపర్లాడుతున్నారని, కానీ ఆయనకు శాశ్వతంగా తలుపులు మూసేశామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రాజకీయ విలువలన దిగజార్చిన చంద్రబాబునాయుడు ఎన్నటికీ బీజేపీకి మిత్రుడు కాలేరని కన్నా లక్ష్మీనారాయణ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ తన ట్విట్టర్ లో చంద్రబాబును ఎద్దేవా చేస్తూ భజన చెక్కలను పోస్ట్ చేయడం విశేషం.
Next Story