Tue Dec 24 2024 17:53:43 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ సర్కార్ పై…?
వైఎస్ జగన్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామస్థాయిలో దాడులు పెరిగిపోయాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు [more]

వైఎస్ జగన్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామస్థాయిలో దాడులు పెరిగిపోయాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కొన్నిరోజులు ఆగిందని, వైసీపీ సర్కార్ మాత్రం ఒక్క క్షణం కూడా ఆగకుండా వేధింపులు, దాడులకు పాల్పడుతందని కన్నా అన్నారు. ఇసుక పై స్పష్టమైన విధానం తీసుకురాకపోవడం, అమరావతి నిర్మాణ పనులు నిలిచిపోవడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు.
Next Story