Mon Dec 23 2024 13:40:20 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఫలితాల తర్వాత తండ్రీకొడుకులకు మైండ్ దెబ్బతినింది
కుప్పం పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు, లోకేష్ లకు మైండ్ బ్లాంక్ అయిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. విశాఖను రాజధానిగా అడ్డుకుంటున్న చంద్రబాబుకు [more]
కుప్పం పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు, లోకేష్ లకు మైండ్ బ్లాంక్ అయిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. విశాఖను రాజధానిగా అడ్డుకుంటున్న చంద్రబాబుకు [more]
కుప్పం పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు, లోకేష్ లకు మైండ్ బ్లాంక్ అయిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. విశాఖను రాజధానిగా అడ్డుకుంటున్న చంద్రబాబుకు ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించే హక్కు లేదన్నారు. విశాఖను రాజధానిగా మార్చి అభివృద్ధి చేయాలని జగన్ భావిస్తున్నారన్నారు. ఆస్తిపన్ను పెంపుదలకు, మదింపుకు లోకేష్ కు తేడా తెలియడంలేదని, లోకేష్ అజ్ఞానానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని కన్నబాబు ప్రశ్నించారు.
Next Story