Mon Dec 23 2024 17:26:21 GMT+0000 (Coordinated Universal Time)
రాజీనామాకు సిద్ధమయ్యారా…?
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామాకు సిద్ధమయ్యారు. రోజురోజుకూ అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోవడం, రాజీనామాలు చేస్తుండటంతో కుమారస్వామి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపట్లో కర్ణాటక మంత్రి [more]

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామాకు సిద్ధమయ్యారు. రోజురోజుకూ అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోవడం, రాజీనామాలు చేస్తుండటంతో కుమారస్వామి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపట్లో కర్ణాటక మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కుమారస్వామి తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలతో మాట్లాడిన అనంతరం కుమారస్వామి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.
Next Story