Mon Dec 23 2024 08:03:38 GMT+0000 (Coordinated Universal Time)
యడ్యూరప్ప కేబినెట్ విస్తరణ నేడు
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప నేడు తన కేబినెట్ ను విస్తరించనున్నారు. చాలా కాలం తర్వాత యడ్యూరప్పకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈరోజు సాయంత్రం కర్ణాటక [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప నేడు తన కేబినెట్ ను విస్తరించనున్నారు. చాలా కాలం తర్వాత యడ్యూరప్పకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈరోజు సాయంత్రం కర్ణాటక [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప నేడు తన కేబినెట్ ను విస్తరించనున్నారు. చాలా కాలం తర్వాత యడ్యూరప్పకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈరోజు సాయంత్రం కర్ణాటక కేబినెట్ విస్తరణ జరిగింది. ఈ మేరకు రాజ్ భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విస్తరణలో మొత్తం ఎనిమిది మందికి కేబినెట్ లో చోటు లభించే అవకాశముందంటున్నారు. పార్టీలో విధేయులుగా ఉంటున్న వారు ఐదుగురు, ఇతర పార్టీల నుంచి బీజేపీ లో చేరిన ముగ్గురికి ఈ విస్తరణలో చోటు దక్కనుంది. కొందరిని కేబినెట్ నుంచి తొలగించే అవకాశముంది.
Next Story