Mon Dec 23 2024 17:04:35 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ వాయిదా
కర్ణాటకలో ఇద్దరు స్వతంత్ర సభ్యులు వేసిన పిటీషన్ పై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈరోజు కర్ణాటక శాసనసభలో బలపరీక్ష పూర్తవుతుందని భావిస్తున్నామని సుప్రీంకోర్టు ఈ [more]
కర్ణాటకలో ఇద్దరు స్వతంత్ర సభ్యులు వేసిన పిటీషన్ పై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈరోజు కర్ణాటక శాసనసభలో బలపరీక్ష పూర్తవుతుందని భావిస్తున్నామని సుప్రీంకోర్టు ఈ [more]
కర్ణాటకలో ఇద్దరు స్వతంత్ర సభ్యులు వేసిన పిటీషన్ పై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈరోజు కర్ణాటక శాసనసభలో బలపరీక్ష పూర్తవుతుందని భావిస్తున్నామని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కర్ణాటకకు చెందిన ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బలపరీక్షపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చర్చజరుగుతుండగా తాము ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది.
Next Story