Mon Dec 23 2024 06:38:09 GMT+0000 (Coordinated Universal Time)
బాలయ్య అల్లుడికి బ్యాంకు అధికారులు
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి బ్యాంంకు నోటీసులు జారీ చేసింది. బాలకృష్ణ అల్లుడుశ్రీ భరత్ కు చెందిన కుటుంబం అబిడ్స్ లోని కరూర్ వైశ్యా బ్యాంక్ [more]
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి బ్యాంంకు నోటీసులు జారీ చేసింది. బాలకృష్ణ అల్లుడుశ్రీ భరత్ కు చెందిన కుటుంబం అబిడ్స్ లోని కరూర్ వైశ్యా బ్యాంక్ [more]
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి బ్యాంంకు నోటీసులు జారీ చేసింది. బాలకృష్ణ అల్లుడుశ్రీ భరత్ కు చెందిన కుటుంబం అబిడ్స్ లోని కరూర్ వైశ్యా బ్యాంక్ నుంచి వందకోట్ల రుణం తీసుకుంది. ఇప్పటికి 124. 59 కోట్లు చెల్లించాల్సి ఉండగా నోటీసులకు స్పందించడం లేదు. దీంతో పోలీసులను కూడా పంపారు. అయినా ఫలితం లేకపోవడంతో బ్యాంకు అధికారులు వారికి చెందిన భీమిలీ, గాజువాకలోని భూములను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. గతంలో ఆంధ్రాబ్యాంకు వద్ద కూడా వంద కోట్ల రుణం విషయంలో నోటీసులు అందుకున్నారు. ఆస్తులు సీజ్ చేేసేందుకు బ్యాంకు అధికారులు రెడీ అవుతున్నారు.
Next Story