Wed Jan 08 2025 17:03:46 GMT+0000 (Coordinated Universal Time)
ఫలితాలపై స్పందించిన కవిత
టీఆర్ఎస్ కి భారీ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని... రాష్ట్ర ప్రజల పట్ల మరింత ప్రేమతో, మరింత బాధ్యతతో కష్టపడతామని ఆమె పేర్కొన్నారు. మహాకూటమికి ప్రజలే బుద్ధి చెప్పారని ఆమె వ్యాఖ్యానించారు.
Next Story