Fri Dec 27 2024 21:07:58 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 14నకేసీఆర్ బహిరంగ సభ
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 14 వతేదీన కేసీఆర్ ప్రచారంలో పాల్గొననున్నారు. హాలియా లో జరిగే బహిరంగ [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 14 వతేదీన కేసీఆర్ ప్రచారంలో పాల్గొననున్నారు. హాలియా లో జరిగే బహిరంగ [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 14 వతేదీన కేసీఆర్ ప్రచారంలో పాల్గొననున్నారు. హాలియా లో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సాగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ రెండోసారి హాలియా సభకు రానున్నారు. జనసమీకరణ బాధ్యతను నియోజవర్గాల ఇన్ చార్జులకు అప్పగించారు.
Next Story