Sun Nov 24 2024 08:05:47 GMT+0000 (Coordinated Universal Time)
వారికి కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక సాయం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు పొందిన ప్రయివేటు పాఠశాలల టీచర్లను ఆదుకోవాలని నిర్ణయించారు. వారికి రెండు వేల ఆర్థిక సాయంతో పాటు 2 [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు పొందిన ప్రయివేటు పాఠశాలల టీచర్లను ఆదుకోవాలని నిర్ణయించారు. వారికి రెండు వేల ఆర్థిక సాయంతో పాటు 2 [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు పొందిన ప్రయివేటు పాఠశాలల టీచర్లను ఆదుకోవాలని నిర్ణయించారు. వారికి రెండు వేల ఆర్థిక సాయంతో పాటు 2 కేజీల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో పాఠశాలలు మూతబడ్డాయి. దీంతో ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నిన్న రవి అనే ఉపాధ్యాయుడి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కేసీఆర్ నిర్ణయంతో 1,45,000 మంది ప్రయివేటు టీచర్లు లబ్ది పొందుతున్నారు.
Next Story