Fri Dec 27 2024 21:23:54 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం సభకు అడ్డంకులు తొలగినట్లే
ఈనెల 14వ తేదీన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. హాలియాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. అయితే కొందరు [more]
ఈనెల 14వ తేదీన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. హాలియాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. అయితే కొందరు [more]
ఈనెల 14వ తేదీన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. హాలియాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. అయితే కొందరు కేసీఆర్ సభపై హైకోర్టును ఆశ్రయించారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ సభను నిర్వహిస్తున్నారని స్వతంత్ర అభ్యర్థి సైదయ్యతో పాటు మరికొందరు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్ లపై నిరాకరించడానికి హైకోర్డు నిరాకరించింది. రోస్టర్ ఉన్న బెంచ్ కు ఈ పిటీషన్ ను బదిలీచేయాలని నిర్ణయించింది. ఈరోజు, రేపు కోర్టుకు సెలవలుండటంతో కేసీఆర్ బహిరంగ సభకు అడ్డంకి తొలగిపోయినట్లే.
Next Story