Fri Dec 27 2024 05:33:18 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ సీఎం కేసీఆర్ కు విపక్షాల లేఖ
ముఖ్యమంత్రి కేసీఆర్ కు విపక్ష పార్టీలు లేఖ రాశాయి. మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని ఆ లేఖలో కోరాయి. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున మున్సిపల్ [more]
ముఖ్యమంత్రి కేసీఆర్ కు విపక్ష పార్టీలు లేఖ రాశాయి. మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని ఆ లేఖలో కోరాయి. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున మున్సిపల్ [more]
ముఖ్యమంత్రి కేసీఆర్ కు విపక్ష పార్టీలు లేఖ రాశాయి. మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని ఆ లేఖలో కోరాయి. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున మున్సిపల్ ఎన్నికలను ఇప్పుడు నిర్వహించడం సరికాదని వారు పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని వారు కోరారు. ఈ నెల 30వ తేదీన తెలంగాణలో ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
Next Story