Fri Dec 27 2024 06:04:03 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా నుంచి కోలుకున్న కేసీఆర్..ఫలితాల్లో నెగిటెవ్
కరోనా నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోలుకున్నారు. యాంటిజెన్ టెస్ట్ లో కేసీఆర్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. నేడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం రానుంది. కరోనా [more]
కరోనా నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోలుకున్నారు. యాంటిజెన్ టెస్ట్ లో కేసీఆర్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. నేడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం రానుంది. కరోనా [more]
కరోనా నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోలుకున్నారు. యాంటిజెన్ టెస్ట్ లో కేసీఆర్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. నేడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం రానుంది. కరోనా బారిన పడిన కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఆయన ఫాం హౌస్ లో హోం క్వారంటైన్ లో ఉన్నారు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. అయితే స్వల్ప కరోనా లక్షణాలు ఉండటంతో ఫాం హౌస్ లోనే కేసీఆర్ చికిత్స తీసుకున్నారు. కేసీఆర్ పూర్తిగా కోలుకోవడంతో త్వరలోనే ఆయన ప్రగతి భవన్ కు రానున్నారని తెలిసింది.
Next Story