Fri Dec 27 2024 05:50:52 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ పరీక్షల్లో ఎటూ తేలని ఫలితం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఎటూ తేలలేదు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఖచ్చితమైన ఫలితం రాలేదని వైద్యులు చెప్పారు. కేసీఆర్ రెండు రోజుల క్రితం [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఎటూ తేలలేదు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఖచ్చితమైన ఫలితం రాలేదని వైద్యులు చెప్పారు. కేసీఆర్ రెండు రోజుల క్రితం [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఎటూ తేలలేదు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఖచ్చితమైన ఫలితం రాలేదని వైద్యులు చెప్పారు. కేసీఆర్ రెండు రోజుల క్రితం యాంటిజన్ పరీక్ష నిర్వహించగా అందులో కరోనా నెగిటివ్ అని తేలింది. దీంతో ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా చేశారు. అయితే అందులో ఖచ్చితమైన ఫలితం రాలేదని సీఎం వ్యక్తిగత వైద్యులు ఎంవీరావు తెలిపారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆయన చెప్పారు. రెండు, మూడు రోజుల్లో కేసీఆర్ కు మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
Next Story