Thu Dec 26 2024 15:47:25 GMT+0000 (Coordinated Universal Time)
కోలుకున్న కేసీఆర్.. నేట నుంచి విధుల్లోకి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో కేసీఆర్ కు కరోనా నెగిటివ్ గా తేలింది. దీంతో ఆయన నేటి నుంచి [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో కేసీఆర్ కు కరోనా నెగిటివ్ గా తేలింది. దీంతో ఆయన నేటి నుంచి [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో కేసీఆర్ కు కరోనా నెగిటివ్ గా తేలింది. దీంతో ఆయన నేటి నుంచి పూర్తి స్థాయి విధుల్లో పాల్గొననున్నారు. గత నెల 19వ తేదీన కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. అప్పటి నుంచి ఆయన ఎర్రవల్లిలోని ఫాం హౌస్ లో క్వారంటైన్ లో ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని వైద్యులు చెప్పారు.
Next Story