Thu Dec 26 2024 02:24:02 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సిద్దిపేటకు కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టారు. ఈరోజు సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కేసీఆర్ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టారు. ఈరోజు సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కేసీఆర్ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టారు. ఈరోజు సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కేసీఆర్ పర్యటన ఉంటుంది. సిద్దిపేట పట్టణంలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో పాటు, పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభిస్తారు. తర్వాత అధికారులు, ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమావేశమవుతారు.
Next Story