Wed Dec 25 2024 15:30:00 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ దూరం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేళ్లలో రెండోసారి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్, బీజేపీలు గైర్హాజరు కానున్నాయి. ఈ మేరకు ఆ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. సీఎం [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేళ్లలో రెండోసారి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్, బీజేపీలు గైర్హాజరు కానున్నాయి. ఈ మేరకు ఆ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. సీఎం [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేళ్లలో రెండోసారి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్, బీజేపీలు గైర్హాజరు కానున్నాయి. ఈ మేరకు ఆ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకంపై సీఎం కేసీఆర్ నేడు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లో ప్రగతి భవన్ లో సమావేశం జరగనుంది. కానీ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి.
Next Story