Tue Dec 24 2024 00:14:11 GMT+0000 (Coordinated Universal Time)
వాసాలమర్రికి రేపే దళితబంధు
దళిత బంధు పథకం కింద వాసాలమర్రిలో 76 కుటుంబాలకు సాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వాసాలమర్రిలో పర్యటించిన కేసీఆర్ దళితబంధు పథకం కింద ఈ గ్రామంలో [more]
దళిత బంధు పథకం కింద వాసాలమర్రిలో 76 కుటుంబాలకు సాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వాసాలమర్రిలో పర్యటించిన కేసీఆర్ దళితబంధు పథకం కింద ఈ గ్రామంలో [more]
దళిత బంధు పథకం కింద వాసాలమర్రిలో 76 కుటుంబాలకు సాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వాసాలమర్రిలో పర్యటించిన కేసీఆర్ దళితబంధు పథకం కింద ఈ గ్రామంలో 76 కుటుంబాలను ఎంపిక చేశామని తెలిపారు. రేపే వారి ఖాతాల్లో నిధులను జమ చేస్తున్నట్లు కేసీఆరన్ ప్రకటించారు. గ్రామ ప్రజలతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. గ్రామ అభివద్ధి పై చర్చించారు.
Next Story