Tue Dec 24 2024 00:56:36 GMT+0000 (Coordinated Universal Time)
రాజీ ప్రసక్తి లేదు
నీటి విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల ఏర్పాటుపై కేసీఆర్ సమీక్షించారు. కేంద్ర [more]
నీటి విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల ఏర్పాటుపై కేసీఆర్ సమీక్షించారు. కేంద్ర [more]
నీటి విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల ఏర్పాటుపై కేసీఆర్ సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. తెలంగాణ ప్రజల నీటి ప్రయోజనాలను కాపాడే విధంగా తమ వాదనను బోర్డు సమావేశాల్లో వినిపిించాలని కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు కూడా కేసీఆర్ ఈ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు.
Next Story