Mon Dec 23 2024 18:00:30 GMT+0000 (Coordinated Universal Time)
హుజూరాబాద్ లో నేడు కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈరోజు కేసీఆర్ అర్హులైన పదిహేను దళిత కుటుంబాలకు కేసీఆర్ పది లక్షల రూపాయల చొప్పున దళిత బంధును అందచేయనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.
Next Story