Mon Dec 23 2024 18:19:37 GMT+0000 (Coordinated Universal Time)
రేపు కేసీఆర్ కీలక సమావేశం.. దానిపైనే?
హుజూరాబాద్ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రేపు తెలంగాణ భవన్ లో కేసీఆర్ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో కేసీఆర్ [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రేపు తెలంగాణ భవన్ లో కేసీఆర్ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో కేసీఆర్ [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రేపు తెలంగాణ భవన్ లో కేసీఆర్ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇప్పటికే అభ్యర్థిని నిర్ణయించడం, అక్కడ ఇన్ ఛార్జులను నియమించారు. అయితే దీనిపై మరోసారి చర్చించి హుజూరాబాద్ లో ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై నేతల సూచనలను కేసీఆర్ కోరనున్నారు. దీంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతం కూడా కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story